పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియాకు వరుసగా నిరాశలే ఎదురవుతున్నాయి. పతకాలు చేతి వరకు వచ్చి చేజారిపోతున్నాయి. అన్ని ఒకత్తయితే.. ఈరోజు రెజ్లర్ వినేష్ ఫోగట్ విషయంలో జరిగిన ఘటన.. భారతీయుల మనసుల్ని ముక్కలు చేసింది. ఎంత నిరాశ ఎదురైనా.. ఇలాంటి సమయంలో వినేష్ ఫోగట్‌కు ఇండియన్స్ అంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా మద్దతునిస్తూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.