ORR-RRRలను కలుపుతూ రేడియల్ రోడ్లు.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్

10 months ago 15
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ చుట్టూ రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ఓఆర్‌ఆర్-ఆర్‌ఆర్‌ఆర్‌లను కలిపే రేడియల్ రోడ్లు, హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే వంటి ఇతర ప్రాజెక్టుల గురించి కూడా చర్చించారు.
Read Entire Article