OTT Suspense Thriller: ఓటీటీలోకి 11 నెలల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 8.2 రేటింగ్
1 day ago
1
OTT Suspense Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. 11 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. మరి ఈ మూవీ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.