OTT: కాలేజ్‌లో ప్రేతాత్మలు.. ఓటీటీలో వెన్నులో వణుకు పుట్టించే హార్రర్ సినిమా.. !

4 weeks ago 4
గత నెలలో రిలీజైన శబ్దం సినిమా థియేటర్‌లో చాలా బాగా ఆడింది. ఆది పినిశెట్టి పాత్రల్లో నటించిన ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ హీరోయిన్‌గా నటించింది. గతంలో ఆది పినిశెట్టి నటించిన హారర్ థ్రిల్లర్ "వైశాలి" ఘనవిజయం సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది.
Read Entire Article