Pawan kalyan Son Accident: నా ఆలోచనలన్నీ పవన్ కళ్యాణ్ కుటుంబం గురించే.. వైఎస్ జగన్

1 week ago 8
YS Jagan Reaction on Mark Shankar Fire Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇవనోవిచ్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదం గురించి తెలిసిన ప్రముఖులు రియాక్టవుతున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Read Entire Article