Pawan kalyan: ఇదో గేమ్ ఛేంజర్.. వారికి చాలా అనుకూలం.. డిప్యూటీ సీఎం ట్వీట్

8 months ago 20
వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ తీసుకురానున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 15 నుంచి ఈ పాస్ అందుబాటులోకి తేనుంది. రూ.3000 చెల్లించి ఈ వార్షిక పాస్ పొందొచ్చు. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇదో గేమ్ ఛేంజర్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
Read Entire Article