PCC పదవికి అంత డిమాండ్ ఎందుకు.. కొత్త అధ్యక్షుడు ఆయనేనా..?
5 months ago
6
తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవర్ని నియమించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. చాలా మంది నేతలు రేసులో ఉన్నా.. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని కొత్త చీప్‌ను నియమించనున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది తేలనుంది.