PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులు తగ్గడానికి కారణం ఇదే.. కొత్త వారికి మరో అవకాశం..

10 months ago 42
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య సగానికి పైగా తగ్గింది. కటాఫ్ తేదీని సడలించకపోవడం, ఈ-కేవైసీ తప్పనిసరి చేయడం వంటి కారణాల వల్ల అర్హులైన రైతులు కూడా ఈ పథకానికి దూరమవుతున్నారు. ప్రభుత్వం కటాఫ్ తేదీని సడలించి, అర్హులైన రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు. పీఎం కిసాన్ ద్వారా ఏటా మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ అవుతాయి.
Read Entire Article