Vishnuvardhan Reddy On Actor Prakash Raj: ప్రకాష్ రాజ్‌పై ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మీడియా ముందుకు వచ్చి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. తనకు ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్, ధర్మస్థల కేసు అంశంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. ప్రకాష్ రాజ్‌లో పశ్చాత్తాపం కనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు.