Pushpa 2 Premiere: సంధ్య థియేటర్ ఘటనలో 8 ఏళ్లు బాలుడు చనిపోయాడా..?

1 month ago 3
పుష్ప 2 సినిమా విడుదలై.. హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమాకు ఇచ్చిన హైప్‌తో దేశవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడు పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ చూపించాలని తహతహలాడిపోతున్నారు. అయితే.. డిసెంబర్ 04వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ వేయగా.. అక్కడికి పెద్ద ఎ్తతున అభిమానులు చేరుకోవటం.. అదే సమయంలో అల్లు అర్జున్ రావటంతో పరిస్థితి అదుపు తప్పి.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె తనయుడుకు కూడా ప్రాణాలు వదిలినట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా..?
Read Entire Article