తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి భయటపడవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.