Rana Naidu 2 OTT: ఓటీటీలోకి రానా నాయుడు 2.. స్ట్రీమింగ్ ఎప్పుడో చెప్పేసిన హీరో వెంకటేష్

1 week ago 5
Venkatesh About Rana Naidu 2 OTT Streaming: ఓటీటీలోకి రానా నాయుడు 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడో తాజాగా హీరో వెంకటేష్ చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో రానా నాయుడు సీజన్ 2పై క్లారిటీ ఇచ్చారు. మరి ఆ విశేషాల్లోకి వెళితే..!
Read Entire Article