Ration Card Holders: మీకు రేషన్ కార్డు ఉందా..? అయితే భారీ శుభవార్త..

2 weeks ago 7
సన్నబియ్యం పంపిణీతో పాటు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోనుంది. బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో కాంగ్రెస్ హయాంలో 'అమ్మహస్తం' పేరుతో 9 రకాల సరుకులు పంపిణీ చేయగా.. ఇదే తరహాలో 'ఇందిరమ్మ అభయహస్తం' పేరుతో పథకం అమలుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ధరల భారం నుంచి ప్రజలకు లభించనున్న ఊరట లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article