Runa Mafi: హరీష్ రావు ఆలయాల యాత్ర.. రేపు యాదాద్రి నుంచి ప్రారంభం

5 months ago 10
T Harish Rao: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీష్ రావు.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి ఆలయాల యాత్ర ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి యాదాద్రి ఆలయంలో పూజలు చేయనున్నారు. ‘రైతులందరి తరుఫున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుదాం. కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు ఆలేరులో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నా’ అని హరీష్ రావు పోస్టు చేశారు.
Read Entire Article