Sai Dharam Tej: టైటిల్ కారణంగా ఆగిపోయిన మెగా మేనల్లుడి సినిమా.. ఓరినీ ఇదెక్కడి మాస్‌రా మామ

4 weeks ago 6
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జటిక్ హీరో సాయిధరమ్ తేజ్ మాస్ కమర్షియల్ సినిమాలకు మాస్టర్ మైండ్ అయిన సంపత్ నంది కాంబినేషన్‌లో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనౌన్స్ అయ్యింది ‘గాంజా శంకర్’. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది!
Read Entire Article