Sankranthiki Vasthunnam OTT: సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..
1 week ago
3
Sankranthiki Vasthunnam OTT: సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ డీల్ జరిగిపోయింది. ఓటీటీ పార్ట్‌నర్ ఏదో సమాచారం బయటికి వచ్చేసింది. శాటిలైట్ హక్కుల గురించి కూడా విషయం వెల్లడైంది.