Saree Movie: రామ్ గోపాల్ వర్మ 'శారీ' మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?

1 month ago 8
విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ లేటెస్ట్‌ మూవీ ‘శారీ’. ట్యాగ్‌లైన్‌: ‘టూ మచ్‌ లవ్‌ కెన్‌ బి స్కేరీ’. గిరి కృష్ణకమల్‌ దర్శకత్వంలో, ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్‌వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Entire Article