Secunderabad: ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. కాలితో తన్ని మరీ.. కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత

2 years ago 49
Muthyalamma Idol Vandalised: నిన్నటి వరకు దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహించుకున్నారు. అంతకుముందు బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. ఇలా గత పది రోజులుగా అమ్మవారిని పూజిస్తూ వేడుకలు జరుపుకుంటుంటే.. నిన్న రాత్రి (అక్టోబర్ 13న) సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని మరీ ధ్వంసం చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తల ఆందోళనలతో కుమ్మరిగూడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Read Entire Article