Secundrabad Bonalu: స్వర్ణలత 'రంగం' భవిష్యవాణి.. ఈ ఏడాది అమ్మవారు ఏం చెప్పారంటే..?
8 months ago
17
Secundrabad Bonalu 2025: సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో కీలక ఘట్టం రంగం కార్యక్రమంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించారు.