SLBC టన్నెల్ ఘటన విషాదాంతం.. ఏ ఒక్కరూ మిగల్లేదు..!

5 hours ago 1
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ప్రమాదం చివరికి విషాదాంతంగానే ముగియనుంది. గత వారం రోజులుగా.. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యల్లో కీలక పురోగతి కనిపించింది. అయితే.. అత్యాధునికి జీపీఆర్ టెక్నాలజీతో టన్నెల్ స్కానింగ్ చేయగా.. ఐదు చోట్లు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ ఐదు ప్రాంతాలు మట్టిలోని 3 మీటర్లలో ఉనట్టు గుర్తించగా.. అవి కచ్చితంగా మృతదేహాలే అయ్యింటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Entire Article