SLBC టన్నెల్ యాక్సిడెంట్.. అక్కడ ప్రస్తుత పరిస్థితేంటి..?, ఆరుగురి అవశేషాలు దొరుకుతాయా..?

2 weeks ago 8
SLBC టన్నెల్ దుర్ఘటన చోటు చేసుకొని నేటికి 43 రోజులు పూర్తయ్యాయి. సొరంగంలో 8 మంది చిక్కుకుపోగా.. ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరో ఆరుగురి అవశేషాలు ఇంకా లభించలేదు. ఈ నేఫథ్యంలో ప్రస్తుతం సొరంగం వద్ద పరిస్థితి, రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది..? వారి అవశేషాలు దొరుకుతాయా..? అనే విషయాలు తెలుసుకుందాం.
Read Entire Article