Sp Sailaja: తిరుమల శ్రీవారి సేవలో ఎస్పీ శైలజ, శుభలేఖ సుధాకర్

9 months ago 14
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భర్త శుభలేఖ సుధాకర్, కుమారుడు శ్రీకర్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖ గాయని ఎస్పీ శైలజ. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జస్టిస్‌ దుప్పల వెంకటరమణ, కంట్రోలర్‌ ఆడిటర్ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సంజయ్‌మూర్తి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు.
Read Entire Article