అమరావతి క్వాంటం వ్యాలీలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. దేశంలోనే తొలిసారి, సరికొత్త రికార్డ్!

2 hours ago 1
Amaravati Quantum Valley Dilution Refrigerator Achieves 4 Kelvin: అమరావతిలోని క్వాంటం వ్యాలీలో స్వదేశీ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ 4 కెల్విన్ (-269 డిగ్రీల సెల్సియస్) కు చేరుకుంది. ఇది మన దేశం, రాష్ట్ర చరిత్రలో సరికొత్త మైలురాయిగా భావిస్తున్నారు. దేశీయ పరిజ్ఞానంతో క్వాంటం ప్రయోగాలకు అవసరమైన అతిశీతల వాతావరణం 4 కెల్విన్ సృష్టించే 'డైల్యూషన్ రిఫ్రిజిరేటర్'ను మేధా టవర్స్‌లో అభివృద్ధి చేశారు. ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article