రాధా గాయత్రి కేసులో కీలక మలుపు.. విచారణాధికారి మార్పు..

2 hours ago 1
విశాఖ టెకీ రాధా గాయత్రి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణాధికారిని ఉత్తరాఖండ్ పోలీసులు మార్చారు. అలాగే బాధితురాలి తండ్రి సుధాకర్‌ పట్ల ముస్సోరి SHO ప్రవర్తనపై ఉత్తరాఖండ్ డీజీపీ సీరియస్ అయ్యారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి న్యాయం చేస్తామని రాధా గాయత్రి తండ్రి సుధాకర్‌కు భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచరణ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
Read Entire Article