SRSP కాలువలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం గల్లంతు.. తీవ్ర విషాదం

1 month ago 7
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా.. అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో భార్యాభర్తతో పాటు ఇద్దరు పిల్లలు గల్లంతవగా.. రంగంలోకి దిగిన గ్రామస్థులు భార్యను ప్రాణాలతో కాపాడారు. కాగా.. గాలింపు చర్యల్లో భాగంగా.. కొడుకు మృతదేహం లభ్యమైంది. తండ్రీ కూతుళ్ల జాడ ఇంకా తెలియరాలేదు.
Read Entire Article