Stray Dogs: చిన్న పిల్లలపై వీధికుక్కల దాడులు.. జీహెచ్‌ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు

2 months ago 4
Stray Dogs: వీధి కుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే వీధికుక్కల నియంత్రణకు కమిటీ వేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది.
Read Entire Article