బియ్యం బస్తా 26 కిలోలు ఎందుకు ప్యాక్ చేస్తారు..? బాబోయ్ ఇంత పెద్ద ప్లాన్ ఉందా..!

1 hour ago 1
సాధారణంగా బియ్యం బస్తాలు 26 కిలోలు ప్యాక్ చేస్తూ ఉంటారు. గతంలో అయితే అవి కేవలం 25 కిలోలు మాత్రమే ఉండేవి. కానీ ఆ తర్వాత ఒక్కో కిలో పెంచి బియ్యం బస్తా బరువును 26 కిలోలు చేసి.. వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు బస్తా బరువును ఒక కిలో పెంచడానికి కారణమేంటి.. ఇది వ్యాపారుల నిర్ణయమా.. ప్రభుత్వాలు నిర్దేశించిన నిబంధనలు ఏమైనా ఉన్నాయా.. 26 కిలోల బియ్యం బస్తా విక్రయించడం చట్టబద్ధమేనా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article