ఒడిశా వరద పోటు.. శ్రీకాకుళంలో జలమయమైన గ్రామాలు, ఉగ్రరూపం దాల్చిన బహుదా నది

1 hour ago 1
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాలు, ఒడిశా వరదలతో ఆ జిల్లాలోని ప్రధాన నదుల నీటి మట్టం పెరిగింది. దీంతో చాలా గ్రామాలు నీటమునిగిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. అలాగే 16వ నెంబరు జాతీయ రహదారి (కోల్‌కతా-చెన్నై రహదారి) నీట మునిగింది. కొన్ని మండలాల్లోని రైల్వే ట్రాక్‌లు కూడా జలమయం అయ్యాయి. దాంతో రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు కూడా చేసింది. దీంతోపాటు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.
Read Entire Article