2020 జూన్ 14 – బాలీవుడ్‌ను మాత్రమే యావత్ ఇండియాను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసిన రోజు.టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సినీ పరిశ్రమను తీవ్ర దుఃఖంలో ముంచేసింది. అయితే, ఈ కేసు మరింత క్లిస్టంగా మారింది. ఎందుకంటే అయన ప్రియురాలు రియా చక్రవర్తిని ప్రధాన ఆరోపితురాలిగా నిలిపారు.