Telangana Budget Live 2025: రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు అధిక ప్రాధాన్యం..!

1 month ago 5
తెలంగాణ ప్రభుత్వం నేడు 2025-26 కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 2024-25 పద్దు రూ.2.90 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.3లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఇదే. బడ్జెట్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి..
Read Entire Article