Telangana Pensions: పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికీ కొంత ఆసరాగా నిలుస్తుంది. ప్రతి నెలా పెన్షన్ వస్తూ ఉంటే.. ఎవరికైనా ఒకింత ధైర్యం ఉంటుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా.. ఆ పెన్షన్ వారిని ఆదుకుంటుంది. మరి ఈ విషయంలో తెలంగాణలో తాజా అప్‌డేట్ తెలుసుకుందాం.