జోగులాంబ గద్వాల జిల్లాలో రామకృష్ణ అనే 35 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి ఒక ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం ఉందని.. వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.