కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిలువురాళ్లను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా.. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్‌లో ఉన్న నిలువురాళ్లను ఎంపిక చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా ఐదు ప్రదేశాలను యునెస్కో గుర్తింపు కోసం పంపింది. తెలంగాణ నుంచి ఎంపిక చేసిన ఈ రాళ్లు పురాతన కాలంలో వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు.. సమయం వేళలను తెలుసుకునేందుకు ఉపయోగించేవారని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.