TG SAFE నోటీసులు పట్టించుకోని కల్తీరాయుళ్లు.. లైసెన్సులు సస్పెండ్ చేసినా రెస్టారెంట్లు ఓపెన్!

6 hours ago 1
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో టీజీ సేఫ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు బయటపడ్డాయి. మొత్తం 20 సంస్థలను తనిఖీ చేయగా.. తీవ్రమైన లోపాలు గుర్తించిన 11 సంస్థల ఫుడ్ లైసెన్సులను సస్పెండ్ చేసి.. మూసేయాలని ఆదేశించారు. కొన్ని కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు, ఫంగస్ పట్టిన ఆహారం, గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రమైన నిల్వ పరిస్థితులు గుర్తించారు. అయితే లైసెన్స్‌పై చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని హోటళ్లు ఇంకా ఓపెన్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
Read Entire Article