విశాఖలో కళ్లు చెదిరే స్కామ్.. రూ.68 లక్షలు, 10 తులాల బంగారం లూటీ.. పాపం డాలర్ల కోసం...

5 hours ago 1
విశాఖపట్నంలో కళ్లు చెదిరే స్కామ్ జరిగింది. డాలర్ల మాయలో పడి బాధితులు రూ.68 లక్షల నగదు, 10 తులాల బంగారం పోగొట్టుకున్నారు. టెక్కలి డ్రైవర్‌‌‌కు.. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి ఇండియన్ కరెన్సీకి డాలర్లు ఇస్తామని నమ్మబలికాడు. ఈ ఆఫర్ ఏదో బాగుందనుకున్న బాధితులు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మి రూ.68 లక్షలు, పది తులాల బంగారంతో ఆ రాజు చెప్పిన చోటుకు వెళ్లారు. అలా వెళ్లగానే వారిపై దాడి చేసి ఆ నగదు బ్యాగులను పట్టుకుని దుండగులు పారిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article