TG School Holidays: విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవులు

1 year ago 32
తెలంగాణలోని ప్రభుత్వ/ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉద్యోగులకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న సెకండ్ శనివారం, 13న ఆదివారం, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా వరుసగా మూడ్రోజులు సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. జూన్ 12 తిరిగి స్కూళ్లు ఓపెన్ కానున్నాయి.
Read Entire Article