TG: ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. అకౌంట్లోకి మూడు నెలల జీతం..

8 months ago 11
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మూడు నెలలుగా ఎదురుచూస్తున్న జీతాలను విడుదల చేస్తూ, రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయనుండటంతో, 53 వేల మందికి పైగా MPWలకు ఊరట లభించనుంది. సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు పడిన కార్మికులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుంది. రెండు లేదు మూడు రోజుల్లో వారి అకౌంట్లో మూడు నెలల జీతం జమ కానుంది.
Read Entire Article