TG: ఆ జూనియర్ కళాశాల మూసివేత.. రూ.8 కోట్లు అప్పు చేసి పారిపోయిన ప్రిన్సిపల్..!

8 months ago 11
మంచిర్యాలలోని ఓ జూనియర్ కాలేజీ చైర్మన్ రూ.8 కోట్ల అప్పులతో రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అప్పు ఇచ్చిన వారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీ భవనాన్ని రహస్యంగా అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు తిరిగి ఇప్పించాలని, ఇతర కాలేజీల్లో ప్రవేశాలు కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article