TG టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదలకు తేదీ ఫిక్స్..?

3 hours ago 1
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఈ నెల 29 లేదా 30వ తేదీన విడుదల చేసేందుకు విద్యాశాఖ రెడీ అయింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 23తో పూర్తయింది. మే మొదటి వారంలో రావాల్సిన ఫలితాలను ప్రభుత్వం ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
Read Entire Article