TG: తండ్రీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! వాట్ ఏ మూమెంట్, ఆనందం డబుల్
3 months ago
4
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల కాగా.. నారాయణపేట జిల్లాలో తండ్రీ కుమారుడు, అన్నదమ్ములు సత్తా చాటారు. ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించి ఉద్యోగానికి ఒక అడుగు దూరంలో నిలిచారు. దీంతో వారి కుటుంబాల్లో ఆనందం డబుల్ అయింది.