TG: నేటి రాత్రి దంచుడే దంచుడు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

1 year ago 41
తెలంగాణలోని ఉత్తర, మధ్య, పశ్చిమ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తాయి. ముఖ్యంగా పశ్చిమ తెలంగాణలో సాయంత్రం, రాత్రి వేళల్లో తీవ్ర వర్షపాతం నమోదవుతుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, పెద్దపల్లి, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడతాయి. హైదరాబాద్‌లో సాయంత్రం 6 గంటల వరకు పొడిగా ఉండి, ఆ తర్వాత ఉత్తర, పశ్చిమ భాగాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపాడు.
Read Entire Article