TG: బాబోయ్ చంపేస్తోన్న చలి.. మరో 3 రోజులు జాగ్రత్త

1 month ago 5
తెలంగాణ గజ గజ వణికిపోతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవటంతో ప్రజలు చలికి అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 అయినా చలి గాలులు తగ్గటం లేదు. మరో మూడ్రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article