TG: బీసీఏ లోకి మరో కులం..! పెరుగుతున్న డిమాండ్స్..

8 months ago 15
తెలంగాణలో ముదిరాజ్ లను బీసీ-డీ నుండి బీసీ-ఏ కేటగిరీకి మార్చాలని ముదిరాజ్ అధ్యయన వేదిక అధ్యక్షుడు పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60 లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ ముదిరాజ్‌లు వెనుకబాటుకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల్లో ముదిరాజ్‌లకు మత్స్యకార సభ్యత్వం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read Entire Article