టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే పెండింగ్ బకాయిలు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీలో ఇక రాజకీయ జోక్యం ఉండదని.. కార్మికుల శ్రేయస్సుకు తాము పాటుపడనున్నట్లు చెప్పారు. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు, నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.