TGSRTCలో కొత్త నియామకాలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

1 year ago 27
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం టీజీఆర్టీసీకి జీవం పోసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ పథకంతో ఆర్టీసీ లాభాల బాట పడుతుందని.. ఇది మహిళా సాధికారతకు చిహ్నమని పేర్కొన్నారు. కాగా, పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీని మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.
Read Entire Article