Thalliki Vandanam: వీరికి మాత్రమే తల్లికి వందనం.. వివరాలు వెల్లడించిన చంద్రబాబు

1 year ago 37
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన తల్లికి వందనం పథకం ప్రారంభించింది. తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మంది విద్యార్థులకు ఏటా రూ.15000 చొప్పున ఇవ్వనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ మొత్తం జమ చేయనున్నారు. ఇందుకోసం రూ.10,091 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అయితే 15 వేల రూపాయల్లో 2 వేలు ప్రభుత్వం కట్ చేయనుంది. ఈ మొత్తాన్ని పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తోంది. ఈ మొత్తం రూ.1,346 కోట్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు. తల్లికి వందనం పథకం వివరాలను సీఎం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
Read Entire Article