Theater-OTT Releases: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు ఇవే!
3 weeks ago
3
ఈ మధ్య కాలంలో జనాలు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్లకున్న స్రెస్‌కు కాస్త రిలీఫ్ కోసం సినిమాలు చూడడం చేస్తున్నారు. ప్రతీవారం థియేటర్, ఓటీటీలలో ఏయే సినిమాలు రిలీజవుతున్నాయా అని తెగ ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు.