Ttd Complaint To Police On AR Dairy Ghee Adulteration: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ ఘటనపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఆర్ డెయిరీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదును అందజేశారు ఏఆర్ డెయిరీ నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.