Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలతో తిరుమలలో రద్దీ.. 6 రోజుల్లో 4 లక్షలకుపైగా భక్తులు..!

6 days ago 4
Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గత 6 రోజుల్లోనే ఏకంగా 4 లక్షలకు పైగా భక్తులు.. తిరుమల శ్రీవారి దర్శనాలు చేసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ నెల 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. మరోవైపు.. ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్లను అధికారులు.. పటిష్ఠ బందోబస్తు మధ్య భక్తులకు జారీ చేస్తున్నారు.
Read Entire Article