Tirumala: శ్రీవారి భక్తులకు మ్యాంగో జ్యూస్.!

9 months ago 26
తిరుమల శ్రీవారి భక్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. తిరుమల భక్తులకు మ్యాంగో జ్యూస్ అందించే ఆలోచన చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని సూచించారు. మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. మ్యాంగో పల్ప్ జ్యూస్ వినియోగం పెంచేందుకు శ్రీవారి భక్తులకు మ్యాంగో జ్యూస్ అందించే ఆలోచన టీటీడీ చేయాలని సూచించారు. అలాగే మధ్యాహ్న భోజనంలోనూ మ్యాంగో జ్యూస్ అందించే ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు.
Read Entire Article